మీరు మీ పార్ట్​నర్​తో మంచి సమయం స్పెండ్ చేయాలనుకుంటున్నారా?

అయితే వారిని సీరియస్ క్వశ్చన్స్ కాకుండా కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడగవచ్చు.

పర్​ఫెక్ట్ డేట్​ నైట్​ అంటే వారి దృష్టిలో ఏంటో అడిగి తెలుసుకోండి.

వారిలోని సీక్రెట్ టాలెంట్ ఏంటో.. ఉంటే దానిని మీకు చూపించమని కోరండి.

మీలో వారికి నచ్చే రోమాంటిక్ గెస్టర్ గురించి అడగవచ్చు.

ఇప్పటివరకు వారు ఛాలెంజింగ్​గా చేసిన పని గురించి తెలుసుకోండి.

వాళ్లకి నచ్చిన బుక్ లేదా సినిమా.. ఎందుకు నచ్చిందో కూడా అడగొచ్చు.

వారికి ఎలాంటి మ్యాజికల్ పవర్ కావాలి? ఎందుకు అనే ప్రశ్నలు అడగండి. (Images Source : Unsplash)