కూతురితో సురేఖ వాణి స్టెప్పులు- జుమ్కా సాంగ్ కు ధూమ్ ధామ్!

ఆర్టిస్టు సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.

చెల్లి, అక్క, వదిన, తల్లి సహా పలు పాత్రల్లో నటించింది.

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది.

తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో ఓ రేంజిలో రచ్చ చేస్తుంటుంది.

వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ డ్యాన్సులతో దుమ్మురేపుతారు.

వీరిద్దరి డ్యాన్సులు చూసి నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు.

తాజాగా జుమ్కా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.

Photos & Video Credit: Bandaru Supritha Naidu/Instagram