డయాబెటిక్ పేషెంట్లు ఖర్జూరాలు తినవచ్చా?

ఖర్జూరాలతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ఖర్జూరాలలో విటమిన్లు, ఐరన్, కాల్షియం, కాపర్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం ఉంటాయి.

షుగర్ పేషెంట్లు ఖర్జూరాలు తినవచ్చా? అనే అనుమానాలు కలుగతాయి.

వాస్తవానికి ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ డయాబెటిక్ పేషెంట్లు తినవచ్చు.

గ్లైసెమిక్ తక్కువగా ఉండటంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవు.

ఇతర తీపి పదార్థాలతో పోల్చితే డేట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

అయితే, షుగర్ పేషెంట్లు ఖర్జూరాలను అతిగా తీసుకోవద్దు.

డయాబెటిక్ పేషెంట్లు ఖర్జూరాలను తినే ముందు డాక్టర్ సూచనలు తీసుకోవడం మంచిది.

All Photos Credit: Pixabay.com