Image Source: pexels.com

ఈ రోజుల్లో యువత ఎక్కువ సమయాన్ని కంప్యూటర్, లాప్ టాప్, మొబైల్ స్క్రీన్ ల ముందే గడుపుతున్నారు.

Image Source: pexels.com

ఇది వారి మానసిక శారీరక ఆరోగ్యానికి చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Image Source: pexels.com

చాలామంది చిన్నతనం నుంచే డిజిటల్ స్క్రీన్ లకు అలవాటు పడిపోతున్నారు.ఇది వారిలో దుష్ప్రభావాలను కలిగిస్తోంది.

Image Source: pexels.com

ముఖ్యంగా కంటిచూపుపై ఎక్కువగా దెబ్బతీస్తోంది. పిల్లల కంటిచూపుపై డిజిటల్ స్క్రీన్ ప్రభావం అత్యధికంగా ఉంటుంది.

Image Source: pexels.com

అందులో నుంచి వచ్చే బ్లూ లైట్ పిల్లల దృష్టిని దెబ్బతీస్తోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Image Source: pexels.com

ఓ సర్వేలో నిద్రపోయే ముందు చాటింగ్, వీడియో గేమ్‌లు ఆడే టీనేజర్లు నిద్రకాలాన్ని కోల్పోతున్నారని తేలింది.

Image Source: pexels.com

మూడు కళాశాలల్లో పరిశోధకులు 500 మంది టీనేజీలో ఉన్న యువతీ యువకుల సర్వే డేటాను పరిశీలించారు.

Image Source: pexels.com

పడుకునే ముందు గంట ముందు వీడియో గేమ్‌లు ఆడుతున్నారా, ఇంటర్నెట్ సర్ఫ్ చేస్తున్నారా లేదా టీవీ చూస్తున్నారా అని అడిగారు.

Image Source: pexels.com

ప్రతి టీనేజ్ ఒక వారం వ్యవధిలో ఎంతసేపు నిద్రపోయారో కొలవడానికి పరిశోధకులు యాక్సిలెరోమీటర్‌లను ఉపయోగించారు.

Image Source: pexels.com

టీవీ లేదా వీడియోలు చూడటం వంటి తక్కువ ఇంటరాక్టివ్ రకాల స్క్రీన్ టైమ్‌ని ఎంచుకున్న పార్టిసిపెంట్‌ లు పాల్గొన్నారు.

Image Source: pexels.com

నిద్రకు ముందు ఫోన్‌ మాట్లాడటం, చాటింగ్, గేమ్‌లు ఆడేవారు ఆలస్యంగా నిద్రపోతున్నట్లు గుర్తించారు.