ABP Desam

న్యూ ఇయర్ 2024 కుంభ రాశి వార్షిక ఫలితాలు

ABP Desam

2024 సంవత్సరం కుంభ రాశి వారికి మ్యాగ్జిమం అనుకూల ఫలితాలే ఉన్నాయి.

ABP Desam

కుంభ రాశి వారికి జనవరి, ఫిబ్రవరి నెలలు అనుకూలం. ఆదాయ మార్గాలను పెంచుతుంది.

మార్చి ఏప్రిల్ నెలల్లో శుభ ఫలితాలు పొందుతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

మే, జూన్ నెలల్లో మీరు పిల్లలకు సంబంధించి కొన్ని ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జూలై, ఆగష్టు నెలలు కుంభరాశివారికి అనుకూల ఫలితాలుంటాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.

2024 లో చివరి రెండు నెలలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి ఉంటుంది. భూమి, వాహనం, ఇల్లు సౌఖ్యాలు పెరుగుతాయి

Image Credit: Pixabay