గ్లామర్ డాల్ అప్సర రాణి అరాచకం సోషల్ మీడియాలో మామూలుగా లేదు. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా అడవుల్లో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. తాజాగా అడవుల్లో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. క్రాక్ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘తలకోన’ అనే సినిమాలో నటిస్తున్నది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ‘తలకోన’ తెరకెక్కుతున్నది. నగేష్ నారదాసి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. Photos Credit: Apsara Rani/Instagram