హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్.. హాట్ బ్యూటీగా మారిపోయింది.

రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తోంది.

క్లీవేజ్ షోతో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

నాలుగు పదుల వయసులోనూ అందాలతో కనువిందు చేస్తోంది.

తాజాగా పూల గౌనులో మతిపోగొట్టే ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మీరా ఇంత గ్లామర్ గా ఎప్పుడూ కనిపించలేదంటూ కుర్రాళ్లు కామెంట్ చేస్తున్నారు.

ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

Photos Credit: Meera Jasmine/Instagram