కొందరు నెయ్యి ఉంటేనే భోజనం చేస్తారు. పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

అయితే నెయ్యి కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే కాదు.. బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది.

చర్మ సంరక్షణలో నెయ్యి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు.

కళ్లకింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయా? అయితే కాస్త నెయ్యి అప్లై చేయండి.

పెదాలు నల్లగా ఉన్నాయా? రెగ్యూలర్​గా నెయ్యి అప్లై చేస్తే మార్పు మీకే కనిపిస్తుంది.

స్నానం చేసే పావు గంట ముందు నెయ్యి అప్లై చేస్తే పొడి చర్మ సమస్య ఉండదు.

అంతేకాకుండా ఇది మీ డల్​ స్కిన్​కు కూడా మంచి పోషణ అందిస్తుంది.

ముఖానికి చందనం, పసుపు, నెయ్యి కలిపి అప్లై చేస్తే మంచి గ్లో వస్తుంది. (Images Source : Pinterest)