ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే చర్మం కావాలని కోరుకుంటారు. ఉదయాన్నే మొహం మంచి గ్లోతో మెరియాలనుకుంటే రాత్రుళ్లు ఇవి అప్లై చేయండి. పెరుగు సహజమైన మాయిశ్చరైజర్‌గా పని చేసి చర్మ సమస్యలను దూరం చేస్తుంది. పెరుగును నేరుగా లేదా తేనెతో కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. తేనె మీ చర్మానికి మెరుపునిచ్చి.. స్కిన్‌ని హైడ్రేట్ చేస్తుంది. తేనెను నేరుగా ముఖానికి అప్లై చేసి మసాజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పచ్చిపాలలోని లాక్టిక్ యాసిడ్ మీ ముఖానికి మంచి గ్లో ఇస్తుంది. పాలల్లో కాటన్ బాల్ వేసి చర్మంపై దానితో రబ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. (Images Source : Unsplash)