కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు చాలా మంచివి.

అందుకే వీటిని ఎక్కువగా డైట్, హెయిర్ కేర్ రోటీన్​లో చేర్చుకుంటారు.

కరివేపాకులో ఉసిరి కలిపి పేస్ట్ చేసి స్కాల్ప్​కి అప్లై చేస్తే మంచిది.

కరివేపాకును, మెంతులతో కలిపి మంచి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.

ఇది జుట్టు ఒత్తుగా పెరగడంలో, సిల్కీగా మార్చడంలో హెల్ప్ చేస్తుంది.

కొబ్బరి నూనెలో కరివేపాకు కలిపి అప్లై చేస్తే హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది.

వారానికోసారి వీటిని ఫాలో అయితే మీ జుట్టు హెల్తీగా ఉంటుంది. (Images Source : Unsplash)