తెలుగు కుర్రాళ్ల ఎవ్వర్‌గ్రీన్ క్రష్.. అనుపమా పరమేశ్వరన్.

ఉంగరాల జుట్టు.. కవ్వించే కళ్లతో ఎంతోమంది మనసు దోచేసిన చిన్నది.

ప్రస్తుతం అనుపమా చేతిలో బోలేడన్ని సినిమాలు ఉన్నాయి.

‘టిల్లు స్క్వేర్’తోపాటు ‘సైరెన్’, ‘ఈగల్’ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

ఈ మూడు సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో నటిస్తోంది అనుపమా.

‘టిల్లు స్క్వేర్’లో మాత్రం గ్లామర్ డోస్ పెంచేసినట్లు తెలుస్తోంది.

‘రౌడీ బాయ్స్’లో కిస్ సీన్ నుంచే అనుపమా.. దేనికైనా సై అంటు సిగ్నల్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర ఉంచడం లేదు అనుపమా.

అందుకే, ఉప్మా ఇష్టలేనివారు సైతం అనుప్మా అందానికి ఫిదా అవుతున్నారు.

Imges, Videos Credit: Anupama Parameswaran/Instagram