Image Source: Instagram/anupamaparameswaran96

అనుపమ పరమేశ్వరన్ షూటింగ్స్ లేనప్పుడు ఇయర్ రింగ్స్ ఎక్కువగా పెట్టుకోదు.

Image Source: Instagram/anupamaparameswaran96

కానీ రెడీ అయ్యిందంటే మాత్రం ఆమెను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.

Image Source: Instagram/anupamaparameswaran96

సంప్రదాయ దుస్తుల్లోనే కాదు.. ఫ్యాషన్ దుస్తుల్లో కూడా టెండ్రీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది.

Image Source: Instagram/anupamaparameswaran96

మీరు బాగా ముస్తాబైతే.. ఇలాంటి బుట్టలతో కూడిన పెద్ద చెవిరింగులు పెట్టుకోవచ్చు.

Image Source: Instagram/anupamaparameswaran96

నార్మల్​ డే కోసం ఇలాంటి స్టడ్స్​ మీకు మంచి లుక్​ని ఇస్తాయి.

Image Source: Instagram/anupamaparameswaran96

కాలేజ్ ఫెస్ట్.. ఆఫీస్ మీటింగ్స్​కి ఇలాంటి చెవిరింగులు బాగా నప్పుతాయి.

Image Source: Instagram/anupamaparameswaran96

చక్కగా ముడి వేసుకుని ఇలాంటి పెద్ద బుట్టలున్న చెవిలీలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో.

Image Source: Instagram/anupamaparameswaran96

ఇలాంటి పెద్ద పెద్ద ఝుంకాలు ఫంక్షన్లలో మీకు మంచి అటెన్షన్ ఇస్తాయి.