'యానిమల్' 2 రోజుల్లో 235 కోట్లు కలెక్ట్ చేసింది. రణబీర్ కెరీర్‌లో బాక్సాఫీస్ కలెక్షన్స్, రికార్డ్స్ సంగతి ఏంటి? 100 కోట్ల సిన్మాలు ఎన్ని?

సంజయ్ దత్‌గా రణబీర్ కపూర్ నటించిన 'సంజు' బయోపిక్ 580 కోట్లు కలెక్ట్ చేసింది.

మైథలాజికల్ ఫాంటసీ 'బ్రహ్మాస్త్ర' రూ. 420 కోట్లు వసూలు చేసింది.

'ఏ జవానీ హై దివానీ'తో రణబీర్ రూ. 320 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టారు. 

రణబీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ నటించిన 'ఏ దిల్ హై ముష్కిల్' రూ. 240 కోట్లు కలెక్ట్ చేసింది.

'యానిమల్'కు ముందు రణబీర్ నటించిన 'తూ ఝూఠీ మై మక్కర్'కు 220 కోట్లు వచ్చాయి. 

రణబీర్ కపూర్, ప్రియాంకా చోప్రా, ఇలియానా నటించిన 'బర్ఫీ' కలెక్షన్లు రూ. 188 కోట్లు!

ప్రకాష్ ఝా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన 'రాజనీతి' రూ. 150 కోట్లు కలెక్ట్ చేసింది.

'తమాషా' సినిమా రూ. 131 కోట్లు కలెక్ట్ చేసింది.

నటుడిగా రణబీర్ కపూర్ ఎంతో పేరు సంపాదించిన 'రాక్ స్టార్' కలెక్షన్లు రూ. 105 కోట్లు. 

'బేషరమ్' కలెక్షన్లు రూ. 102 కోట్లు

'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని' సినిమా వంద కోట్లకు కొంత దూరంలో ఆగింది. రూ. 97 కోట్లు వసూలు చేసింది. 

రణబీర్ కపూర్ నటించిన పది సినిమాలు వంద కోట్ల కలెక్షన్స్ సాధించాయి.