ఇయర్ ఎండ్ వచ్చేసింది. డిసెంబర్ 2023లో థియేటర్లలో మిస్ కాకుండా చూడాల్సిన ఏడు సినిమాలు ఏవో చూడండి.

రణబీర్ కపూర్ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' విడుదల డిసెంబర్ 1న

థియేటర్లలో రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' ర్యాంపేజ్ డిసెంబర్ 22 నుంచి మొదలు అవుతుంది. 

నితిన్, శ్రీ లీల జంటగా నటించిన 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 8న విడుదల అవుతోంది.

నాని, మృణాల్ జంటగా... శృతి హాసన్ ప్రత్యేక పాత్ర చేసిన 'హాయ్ నాన్న' విడుదల డిసెంబర్ 7న.

షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన 'డంకీ' డిసెంబర్ 21న విడుదల అవుతోంది. 

విక్కీ కౌశల్ హీరోగా నటించిన హిందీ సినిమా 'శ్యామ్ బహదూర్' విడుదల డిసెంబర్ 1న

నయనతార 75వ సినిమా 'అన్నపూర్ణి' తమిళంలో డిసెంబర్ తొలి వారంలో విడుదల అవుతోంది. 

Thanks for Reading. UP NEXT

బాలీవుడ్‌లో వచ్చిన ఇండియా, పాకిస్తాన్ లవ్ స్టోరీలు ఇవే!

View next story