Image Source: Image Credit: tripti_dimri/Instagram

'యానిమల్‌' బ్యూటీ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు.. త్రిప్తి దిమ్రి

Image Source: Image Credit: tripti_dimri/Instagram

సందీప్‌ రెడ్డి వంగ 'యానిమల్‌'తో రాత్రికిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది ఈ బ్యూటీ

Image Source: Image Credit: tripti_dimri/Instagram

ఎంతగా అంటే ఏకంగా నేషనల్‌ క్రష్‌గా మారిపోయే అంత క్రేజ్‌ పొందింది

Image Source: Image Credit: tripti_dimri/Instagram

సెకండ్‌ హీరోయినే అయినా మెయిన్‌ హీరోయిన్‌ కంటే ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకుంది

Image Source: Image Credit: tripti_dimri/Instagram

సినిమాలో కనిపించింది కొద్ది సేపైనా తన స్క్రీన్ ప్రజెన్స్ తో యూత్ ని కట్టి పడేసింది

Image Source: Image Credit: tripti_dimri/Instagram

ఈ మూవీ తెచ్చిన క్రేజ్‌తో మూడు రోజుల్లోనే ఏకంగా ఇన్‌స్టాలో మిలియన్ల ఫాలోవర్స్‌ని పొందింది

Image Source: Image Credit: tripti_dimri/Instagram

అదే క్రేజ్‌తో వరుస ఆఫర్స్‌ అందుకుంటున్న ఆమె ప్రస్తుతం పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉంది

Image Source: Image Credit: tripti_dimri/Instagram

మరోవైపు సోషల్‌ మీడియాలోనూ హాట్‌ హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్రకారును ఫదా చేస్తుంది

Image Source: Image Credit: tripti_dimri/Instagram

తాజాగా క్రీమ్ కలర్ బ్లేజర్, వైట్‌ స్కిన్నీ ప్యాంట్‌తో ఫొటోలకు బోల్డ్‌గా ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ

Image Source: Image Credit: tripti_dimri/Instagram

ప్రస్తుతం తృప్తి ఫొటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి, ఆమె బోల్డ్‌ లుక్‌ చూసి మతిపోతుందంటున్నారు ఫాలోవర్స్‌