యానిమల్ మూవీతో రాత్రికిరాత్రే స్టార్ డమ్ అందుకుంది హాట్ బ్యూటీ తృప్తి డిమ్రి ఫస్ట్ మూవీతోనే అదికూడా గెస్ట్ ఎప్పియరెన్స్‌తోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ అందుకుంది ఈ సినిమాలో జోయాగా హాట్ హాట్‌గా అందాలు ఆరబోసి.. కుర్రకారు మతిపోగొట్టింది దీంతో ఒక్కసారిగా గూగుల్ సెర్చ్‌లో తృప్తి డిమ్రి పేరులో టాప్‌లోకి వచ్చేసింది అంతేకాదు యానిమల్ రిలీజైన మూడు రోజుల్లోనే రేట్టింపు ఫాలోవర్స్ పెరిగి 60K నుంచి 1.2 మిలియన్లు దాటిపోయింది ఏకంగా నేషనల్ క్రష్ రష్మికను డామినేట్ చేస్తూ ఆమె గుర్తింపును కూడా లాగేసుకుని నేషనల్ క్రష్‌గా మారింది అతి తక్కువ కాలంలోనే ఇటూ వెండితెరపై, అటూ సోషల్ మీడియాల్లో సూపర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఈ బ్యూటీ పెళ్లిపై స్పందించింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ.. ఫేం ఉండక్కర్లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది డబ్బు, పాపులారిటీ సంగతి పక్కన పెడితే.. మంచి మనస్సున్న వ్యక్తి అయి ఉండాలని చెప్పుకొచ్చింది