ఏపీ కొత్త ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆపద్ధర్మ సీఎం జగన్ ఆరోపించారు

ప్రభుత్వ ఏర్పాటుకు ముందే జగన్ ఆరోపణలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది

కేర్ టేకర్ సీఎంలకు కొన్ని విషయాల్లో మినహా పవర్ రెగ్యూలర్ సీఎంగా ఉన్నట్లే ఉంటుంది

ఎన్నికల కోడ్ సమయంలో, తాను రాజీనామా చేసినప్పుడు ఆపద్ధర్మ సీఎం అవుతారు

కొత్త అసెంబ్లీ, పార్లమెంట్ ఏర్పాటు వరకూ రాజకీయ పార్టీలు ఎలక్షన్ కోడ్ పాటించాలి

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే సీఎం ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోకూడదు

ఎలక్షన్ కోడ్ ఎత్తేయడం, చంద్రబాబు ఇంకా ప్రమాణం చేయలేదు కనుక జగన్ ఆపద్ధర్మ సీఎం

జగన్ ఓటమితో అధికారులు, పోలీసులు మాట వినడం లేదు. వింటే కొత్త సీఎం ఆగ్రహం

ఎలక్షన్ కోడ్ సమయంలో అయితే అధికారులు ఆపద్ధర్మ సీఎం మాట వింటారు

ఎన్నికల్లో సీఎం ఓడితే కనుక అధికారులు కొత్త సీఎం మాట వింటారు, కేర్ టేకర్ సీఎం మాట పట్టించుకోరు