ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైంది. కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు
ABP Desam

సీఎం వైఎస్ జగన్ ఓటమికి ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి.

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకున్నాయి

అమరావతితో పాటు మరో 2 చోట్ల రాజధానులు అన్నారు, ఐదేళ్లలో సాకారం చేయలేదు. ఆ నిర్ణయంతో ప్రజలకు ఇబ్బందులు

తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని తాడేపల్లి ప్యాలెస్‌గా మార్చుకుని ప్రజలకు దూరంగా ఉండి పాలించారని విమర్శలు

పథకాలతో నేరుగా అకౌంట్లలో నగదు జమతో ఓట్లు రాలతాయి అనుకుంటే, అభివృద్ధిపై ఫోకస్ చేయకపోవడం

కేవలం బహిరంగ సభల్లో మాట్లాడటం తప్పా, దాదాపు మీడియాకు దూరంగా ఉంటూ విపక్షాలపై విమర్శలు

నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరనేలా, తన నీడను సైతం నమ్మను అనేలా జగన్ వ్యవహరించడంతో నష్టం