పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై మాట్లాడిన టాప్ పంచ్ డైలాగ్స్ ఇవీ.. నాకు నాలుగు పెళ్లిళ్లు అని జగన్ అంటాడు. ఆ నాలుగో పెళ్లాం జగనేమో నాకు తెలీదు ఎన్నికలు రాగానే జగన్‌కు దెబ్బలు తగులుతాయి. అప్పట్లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి దాడి ప్రతిసారి ఇలా జరిగితే నాన్నా పులి కథలాగా దీన్ని ఎవరూ నమ్మరు. అమ్మా.. నాన్న లేని బిడ్డనమ్మా ఓటేయండమ్మా అన్నాడు. ఆ ఇంట్లో బిడ్డ పొలాలు లాక్కుంటున్నాడు, మద్యం అమ్ముతున్నాడు, ఇసుక దోచేస్తున్నాడు నేనూ నాన్న లేని బిడ్డనే, ధైర్యంగా ఉన్నా.. కనీసం మా నాన్న సీఎం కూడా కాదు. మా నాన్న కానిస్టేబుల్. ప్రతిదానికి డ్రామాలే సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్. చెల్లి సంసారం గురించి ఏ అన్న అయినా అలా మాట్లాడతారా? తిక్కరేగితే నాకు ముఖ్యమంత్రి అమ్మ మొగుడు ఎవరూ గుర్తు రారు. కాలానికి చాలా శక్తి ఉంది. భవిష్యత్తులో నీకు ఉంటది. తప్పైతే రెండు చేతులెత్తి క్షమాపణ అడుగుతా, తప్పు కానప్పుడు అదే చేయిపట్టి కొట్టగలను వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాతంలో తొక్కేయండి, నలిపేయండి కష్టాలొచ్చినప్పుడు జగన్ అమ్మ మొగుడొచ్చినా పారిపోం నిలబడతాం. చొక్కా పట్టుకొని నిలదీస్తాం. మన హక్కుల్ని సాధించుకుంటాం సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు. పర్వతం ఎవరికి ఒంగి సలాం చేయదు. మీ భవిష్యత్తుకు వచ్చాం. నిలబడతాం.