గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి గెలుపొందారు

పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ కళ్యాణ్ గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు



గత ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు

వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్ ఘన విజయం సాధించారు

Thanks for Reading. UP NEXT

పవన్ కల్యాణ్ టాప్‌ పంచుల్లో బాగా పేలినవి ఇవే

View next story