జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.
ABP Desam

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.

పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన సతీమణి అనా కొణిదెల, కుమారుడు అకిరా నందన్ కలిసి చంద్రబాబును సత్కరించారు.
ABP Desam

పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన సతీమణి అనా కొణిదెల, కుమారుడు అకిరా నందన్ కలిసి చంద్రబాబును సత్కరించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ABP Desam

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పిఠాపురంలో 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు

పిఠాపురంలో 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు

కుమారుడు అకీరా నందన్ తో కలిసి మంగళగిరి వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు ఆయన భార్య అనా కొణిదెల వీరతిలకం దిద్దారు

ప్రత్యర్థి వంగా గీతపై దాదాపు 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.

హైదరాబాద్ నుంచి కుమారుడు అకిరా నందన్‌తో కలిసి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

గన్నవరం చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు

పవన్ కళ్యాణ్ వెంట అకీరా నందన్ ఉండటంతో జనసైనికులు మరింత ఉత్సాహంతో కనిపించారు

పవన్ కల్యాణ్ గెలుపుతో ఆయన ఫ్యాన్స్, జనసేన అభిమానులు, కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరికి వెళ్లారు. అనంతరం చంద్రబాబు రావడంతో ఆయనతో భేటీ అయ్యారు