Congratulations Janasenani @PawanKalyan garu @ncbn garu #kutamitsunami ❤️🫶 అంటూ డైరక్టర్ మారుతీ ట్వీట్ చేశారు.

Congratulations On Your Well Deserved Victory @PawanKalyan Garu అంటూ కాజోల్ ట్వీట్ చేసింది.

Congratulations to the hero on and off screen @PawanKalyan gaaru. అంటూ నాని ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని ❤️‍🔥😍 @pawankalyan garu అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

Immense praise and respect to the visionary @ncbn garu n the esteemed revolutionary @PawanKalyan garu అంటూ డైరక్టర్ కృష్ ట్వీట్ చేశాడు.

Big congratulations to @PawanKalyan garu for the huge victory in the Pithapuram constituency అంటూ రవితేజ ట్వీట్ చేశారు.

Congratulations @PawanKalyan Sir ♥️ Such an inspiring Victory ♥️ అంటూ సందీప్ కిషన్ విషెష్ తెలిపారు.

❤️ ❤️‍🔥 🥹 Congratulations sir @PawanKalyan So Happy and Proud. Love అంటూ అడవిశేష్ ట్వీట్ చేశారు.

Heartiest congratulations to @ncbn garu & @PawanKalyan garu on your resounding victory!! అంటూ హీరో సుధీర్ ట్వీట్ చేశారు.

Huge Congratulations to Janasenani garu for the remarkable victory in the Pithapuram constituencyఅంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.

Can’t express my happiness enough as emotions are taking over. అంటూ పవన్ కళ్యాణ్​ని ఉద్దేశించి నితిన్ ట్వీట్ చేశాడు.

Thanks for Reading. UP NEXT

ఎన్నేండ్లకు పెద పండుగ వచ్చే.. ఏపీ ఎలక్షన్ ఫలితాలపై చంద్రబాబు ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఇవే

View next story