ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి కారణమైన టీడీపీ సూపర్ సిక్స్, మేనిఫెస్టోలో కీలక అంశాలివే

మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం, ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్‌లు, స్కూల్‌ విద్యార్థుల తల్లలకు 15000 నగదు. రూ.3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏటా 20 వేల సాయం

మెగా డీఎస్సీపై తొలి సంతకం, ఏటా జాబ్ క్యాలెండర్. ఉద్యోగాల కోసం స్పెషల్ ఎంప్లాయిమెంట్ జోన్ల ఏర్పాటు

బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
బీసీ సబ్‌ప్లాన్ తో ఐదేళ్లలో 1 లక్షా 50 వేలు కోట్ల నిధులు

మత్స్యకారులకు ప్రతి ఏటా వేట విరామంలో రూ.20 వేల ఆర్థిక సాయం, జీవో నెం.217 రద్దు

కాపు సంక్షేమ కోసం రూ.15వేల కోట్లు. కాపు యువత, మహిళలకు స్వయం ఉపాధి కోసం చర్యలు

ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్. ఎస్టీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ.
వారి కోసమే సబ్ ప్లాన్ నిధులు ఖర్చు

పోలరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు గాలేరు నగరి, హంద్రీనీవా, ఇతర రిజర్వాయర్ల నిర్మాణం



వాలంటీర్ల వేతనం రూ.10 వేలకు పెంపు, 18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1,500

Image Source: All Photos: Twitter/@JaiTDP

రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం