టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌరవిమానయాన శాఖ కేటాయించారు

గతంలో తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి కాగా, ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకి ఛాన్స్

టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి

గుంటూరు ఎంపీ పెమ్మసాని తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు

భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలకు సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ

నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మ తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు

కిషన్ రెడ్డిని కీలకమైన బొగ్గు, గనులు మంత్రిత్వ శాఖ లభించింది

గతంలో హోంశాఖ సహాయ మంత్రి, పర్యాటక శాఖ, ఈశాన్యా రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా సేవలు

బండి సంజయ్‌కి హోంశాఖ సహాయ మంత్రిత్వశాఖ బాధ్యతలు

బండి సంజయ్ తొలిసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు

నరేంద్ర మోదీతో సహా 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.

Thanks for Reading. UP NEXT

మోదీ 3.0 కేబినెట్‌లో ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే

View next story