షార్ట్ ఫిల్మ్స్ చేసి యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టింది విష్ణు ప్రియ. ఇటీవలే బిగ్ బాస్ మానస్ తో కలిసి ఊర మాస్ ప్రైవేట్ సాంగ్ కి దుమ్మురేపే డాన్స్ వేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వెండితెరపై అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్ లలో పాల్గొంటూ ఉంటుంది. అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ ఆకట్టుకోవడం విష్ణు ప్రత్యేకత. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. విష్ణు ప్రియ లేటెస్ట్ ఫొటోలు విష్ణు ప్రియ హాట్ అవతార్