అనుపమ పరమేశ్వరన్ తక్కువ టైంలోనే టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఓ రేంజిలో విజయాన్ని అందుకున్నది. తెలుగులోనూ అనుపమకు వరుసగా అవకాశాలు వచ్చాయి. త్రివిక్రమ్ 'అ ఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇందులో నెగిటివ్ రోల్ చేసి మెప్పించింది. తాజాగా అనుపమ నటించిన ‘కార్తికేయ-2’ సినిమా మంచి హిట్ అందుకుంది. నాని ‘అంటే సుందరానికి’ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసింది. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో లిప్ కిస్ ఇచ్చి సంచలనం కలిగించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈమె పోస్టు చేసిన ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. Photos, Video credit: Anupama Parameswaran /Instagram