తెలుగులో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందింది వర్షిణి. సోషల్ మీడియాలో మెస్మరైజ్ షోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. సంప్రదాయ, మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తోంది. తాజాగా పసుపు పచ్చని లెహంగా, ఆకు పచ్చని ఓణీలో అలరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షిణి పలు తెలుగు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆకుపచ్చ ఓణీలో ప్రకృతిలో పరవశిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది! Photos & Video Credit: Varshini/Instagram