ఒకప్పుడు ‘పటాస్’తో బోలెడంత వినోదాన్ని పంచింది శ్రీముఖి.

ప్రస్తుతం జీ తెలుగులో ‘స రె గ మ పా’లో యాంకరింగ్ చేస్తోంది.

శ్రీముఖి ఇప్పుడు పెళ్లి సందట్లో మునిగితేలుతోంది.

ప్రస్తుతం శ్రీముఖి జైపూర్‌లోని ఓ పెళ్లికి హాజరైంది.

ఈ సందర్భంగా శ్రీముఖి రోజుకో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది.

సంగీత్, మెహందీ, హల్దీ కార్యక్రమాల్లో శ్రీముఖి సందడి చేస్తోంది.

శ్రీముఖి.. మెహందీ కార్యక్రమం ఫొటో, వీడియోలు కూడా పోస్ట్ చేసింది.

మెహందీ పెట్టుకుంటున్నా కానీ, వరుడు మాత్రం దొరకడంలేదని శ్రీముఖి పేర్కొంది.

డోన్ట్ వర్రీ శ్రీముఖి, నీకు కూడా వరుడు దొరుకుతాడని అభిమానులు అంటున్నారు.

Images Credit: Sreemukhi/Instagram