వర్షంలో వరుణ్ సందేశ్, వితిక రొమాన్స్ - ఇదిగో వీడియో

వరుణ్ సందేశ్ అనగానే మనకు గుర్తొచ్చేది ‘హ్యాపీ డేస్’.

ఆ తర్వాత గుర్తుకొచ్చేది.. ‘కొత్త బంగారు లోకం’.

కానీ, ఆ తర్వాత సినిమాలు మాత్రం అస్సలు గుర్తుండవ్.

‘మరో చరిత్ర’ సినిమా తర్వాత శ్రద్ధాదాస్‌తో వరుణ్ సహజీవనం చేసినట్లు సమాచారం.

ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ వరుణ్ 2015లో వితిక షెరును పెళ్లాడాడు.

‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాతో ఈ జంట ప్రేమలో పడ్డారు.

‘బిగ్ బాస్’ సీజన్ 3లో వీరిద్దరు జంటగా పాల్గొన్నారు.

తాజాగా వరుణ్, వితికా.. పొలాల్లో వర్షంలో తడుస్తూ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.

ఆ వీడియోను వరుణ్, వితికాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

పెళ్లి రోజు సందర్భంగా ఈ జంట అలా ఫొటోషూట్‌లో పాల్గొన్నట్లు తెలిసింది.

Images and Videos Credit: Varun Sandesh/Instagram