‘హెలో వరల్డ్’ వెబ్ సీరిస్‌కు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. Zee5 తెలుగులో ఈ వెబ్ సీరిస్ ప్రసారమవుతోంది. ఈ వెబ్ సీరిస్‌ను నాగబాబు కూతురు నిహారిక నిర్మించింది. ఈ సీరిస్‌లో నటించిన నయన్ కరిష్మా కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఇందులో నయన్.. మేఘన పాత్రలో నటించింది. నయన్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటోంది. నయన్ ఇదివరకు పలు తమిళ్ చిత్రాల్లో నటించింది. ‘హెలో వరల్డ్’లో ఇంకా సదా, ఆర్యన్ రాజేష్ నటించారు. సాఫ్ట్‌వేర్ సంస్థలో సిబ్బంది ఎదుర్కొనే పరిస్థితులను ఈ సీరిస్‌లో బాగా చూపించారు. ఒక ఫీల్ గుడ్ ‘వెబ్ సీరిస్’ చూస్తున్నామనే భావవ ప్రేక్షకుల్లో కలుగుతుంది. Images Credit: Nayan Karishma/Instagram