మెహ్రీన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో తెలిసిందే. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ నుంచి ‘F3’ వరకు బోలెడంత వినోదాన్ని పంచింది. ‘ఎఫ్2’లో హనీ ఈజ్ బెస్ట్ అంటూ మెహ్రీన్ గుర్తుండిపోయే పాత్ర చేసింది. ‘మహానుభావుడు’ సినిమాలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. ఒకప్పుడు బొద్దుగా అందంగా ఉండే మెహ్రీన్ ఇప్పుడు బాగా సన్నబడింది. ‘F3’లో మెహ్రీన్ చూసిన ప్రేక్షకులు ఆమె అలాగైపోయిందేంటని షాకయ్యారు. మెహ్రీన్ చేతిలో ప్రస్తుతం ఒక తెలుగు, ఒక కన్నడ చిత్రం ఉన్నాయి. మెహ్రీన్ ఇటలీలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. బికినీలో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది. దీంతో అంతా ‘హనీ ఈజ్ హాట్’ అని ఫ్యాన్స్ అంటున్నారు. Image Credit: Mehreen Pirzada/Instagram