బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ.

యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది.

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.

వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఆమె గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

చీరలో అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తున్నారు అభిమానులు.

అనసూయ లేటెస్ట్ ఫొటోలు 

చీరలో అనసూయ ఫొటోలు 

Thanks for Reading. UP NEXT

ఫార్మల్ సూట్ లో అషురెడ్డి లుక్!

View next story