సాగర తీరంలో స్రవంతి చొక్కారపు అందాల కనువిందు

సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది స్రవంతి చొక్కారపు.

యూట్యూబ్ వీడియోలతో ఆకట్టుకుని, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది.

బిగ్ బాస్ షో తర్వాత యాంకర్ గా సత్తా చాటుతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి యాంకర్ గా చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

సోషల్ మీడియాలోనూ మస్త్ యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామరస్ వీడియో వైరల్ అవుతోంది.

సాగర తీరంలో సోకుల విందుతో స్రవంతి అలరించింది.

Photos & Video Credit: sravanthi_chokarapu/ instagram