బీచ్ లో బుల్లితెర బ్యూటీస్- చిట్టిపొట్టి డ్రెస్సుల్లో అందాల కనువిందు

బుల్లితెర బ్యూటీస్ రీతూ చౌదరి, స్రవంతి చొక్కారపు ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

సీరియల్స్ ద్వారా గురింపు తెచ్చుకుంది రీతూ చౌదరి.

‘జబర్దస్త్‘ షో లో లేడీ కమెడియన్ గా అలరిస్తోంది.

సినిమాల్లోనూ రీతూకు అవకాశాలు వస్తున్నాయి.

బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్రవంతి.

ప్రస్తుతం పలు ఈవెంట్లకు యాంకర్ గా చేస్తోంది.

తాజాగా రీతూ, స్రవంతి బీచ్ లో కనువిందు చేశారు.

Photos & Videos Credit: sravanthi_chokarapu/Rithu_chowdary/Instagram