జిమ్ లో తెగ కష్టపడుతున్న రష్మిక-వీడియో వైరల్ ఫిట్ నెస్ కోసం రష్మిక మందన్న బాగా కష్టపడుతుంది. నిత్యం గంటల తరబడి జిమ్ లో గడుపుతుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న జిమ్ చేయాల్సిందే అంటుంది. తాజాగా జిమ్ వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. కష్టమైన వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తోంది. రష్మిక లేటెస్ట్ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక ప్రస్దుతం ‘పుష్ప2‘తో పాటు ‘యానిమల్‘ సినిమా చేస్తోంది. Photos & Video Credit: Rashmika Mandanna/Instagram