బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాంక్ పోజులు- యాంకర్ రష్మి అందాల విందు



బుల్లితెర యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది రష్మి గౌతమ్.



హీరోయిన్లకు మించి అభిమానులను కలిగి ఉంది.



వెండి తెర నుంచి బుల్లి తెరకు పరిచయం అయ్యింది.



జబర్దస్త్ కామెడీ షోతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది.



చివరగా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించింది.



తాజాగా షేర్ చేసిన బ్లాక్ శారీ ఫోటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి.



Photos Credit: Rashmi Gautam/Instagram