అమెరికా వెకేషన్ లో ఉన్న యాంకర్ అనసూయ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి షికార్లకు వెళ్తున్నది. తాజాగా మిత్రులతో కలిసి రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ జాలీగా గడిపింది. ఫోటోలకు ఫోజులిస్తూ మరీ లొట్టలేసుకు తినేసింది. కొండల్లో కోనల్లో విహారయాత్రలు చేస్తున్నది. ఫ్రెండ్స్ తో కలిసి సరదా సరదాగా గడుపుతోంది. తాజాగా రెస్టారెంట్ లో తిన్న ఫుడ్ ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది. Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram