అనసూయ అందాల సోయగం- చూసేందుకు రెండు కళ్లు చాలవు!

అనసూయ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

‘జబర్దస్త్‘ షో యాంకర్ గా ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నటిగా రాణిస్తోంది.

‘రంగస్థలం‘, ‘పుష్ప‘ లాంటి సినిమాలతో బాగా క్రేజ్ సంపాదించుకుంది.

రీసెంట్ గా ‘విమానం‘ సినిమాలో కనిపించింది.

వేశ్య పాత్రలో అందాలను ఆరబోస్తూ ఆకట్టుకంది.

ప్రస్తుతం ‘పుష్ప2‘ సహా పలు సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన శారీ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

All Photos Credit: Anasuya Bharadwaj/Instagram