తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు యాంకర్ అనసూయ.

‘జబర్దస్త్‘ కామెడీ షో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది.

తన చలాకీ మాటలతో పాటు అందచందాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

ప్రస్తుతం అనసూయ సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

బుల్లితెరకు గుడ్ బై చెప్పి, సినిమాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది.

కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లిన అనసూయ, అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నది.

యుఎస్ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది.

తనను ఎప్పుడూ విమర్శించే ట్రోలర్స్‌కు అనసూయ ఇలా వీడియోతో బదులిచ్చింది.

Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagaram