‘నన్ను దోచుకుందువటే’ మూవీతో నభా నటేష్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

తొలి సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకున్నా, పెద్దగా గుర్తింపు రాలేదు.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నభాకు ఓ రేంజిలో గుర్తింపు తీసుకొచ్చింది.

గ్లామర్‌ తో పాటు యాక్టింగ్‌తో తెలుగునాట భారీ ఫాలోయింగ్ సంపాదించింది.

ఆ తర్వాత ‘డిస్కో రాజా’ సినిమాలో నటించినా, పెద్దగా సక్సెస్ కాలేదు.

సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్’ సినిమాల్లో చేసింది.

ఈ రెండు సినిమాలు కూడా నభాకు మంచి గుర్తింపు తీసుకురాలేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు.

Photos & Video Credit: Nabha Natesh /Instagram