యాంకర్ అనసూయ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నది. ‘ఆటా‘ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ ముద్దుగుమ్మ అమెరికాకు వెళ్లింది. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ దగ్గర జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. బతుకమ్మ వేడుకలు అయిపోయినా, అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నది. మిత్రులతో కలిసి గడ్డి మైదానాల్లో విహారయాత్ర చేస్తున్నది. కొండల్లో కోనల్లో తిరుగుతూ ఆహ్లాదంగా గడుపుతోంది. తాజాగా అనసూయ తన వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram