Image Source: krishna vamsi instagram

దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'రంగమార్తాండ'. ఇందులో ప్రకాష్ రాజ్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. 

Image Source: krishna vamsi instagram

'రంగమార్తాండ'లో అనసూయ భరద్వాజ్ ఓ పాత్ర చేశారు. 

Image Source: krishna vamsi instagram

రీసెంట్‌గా తన పాత్రకు అనసూయ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు.

Image Source: krishna vamsi instagram

'రంగమార్తాండ' డబ్బింగ్ స్టూడియోలో అనసూయ

Image Source: krishna vamsi instagram

పదహారణాల తెలుగమ్మాయి అనసూయ, 'రంగమార్తాండ' సినిమాలోనూ తెలుగు అమ్మాయిగా కనిపించనున్నారు. 

Image Source: krishna vamsi instagram

'రంగమార్తాండ'కు ఇళయరాజా సంగీత దర్శకుడు. ఆయన నేపథ్య సంగీతం చేస్తున్న సమయంలో కృష్ణవంశీ తీసిన వీడియో. 

Image Source: krishna vamsi instagram

'రంగమార్తాండ'లో రాహుల్ సిప్లిగంజ్ యూట్యూబ్ సింగర్ రోల్ చేశారు. డబ్బింగ్ స్టూడియోలో ఆయన పాట పాడుతున్న దృశ్యం

Image Source: krishna vamsi instagram

ప్రముఖ నటులు బ్రహ్మానందం 'రంగమార్తాండ'లో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన లుక్ ఇది.