చీరకట్టులో అనసూయ అదిరిపోయే డాన్స్ - వీడియో వైరల్!

జబర్దస్త్ షో తో యాంకర్ గా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్.

యాంకరింగ్ తో పాటు గ్లామర్ తోనూ కుర్రకారును ఆకట్టుకుంది.

జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ తో వెండితెరపై సినిమా అవకాశాలు అందుతుంది.

రామ్ చరణ్ 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్రతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమాలతో పాటు అగ్ర హీరోల సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్ తోనూ మెప్పించింది.

రీసెంట్గా 'పుష్ప'లో దాక్షాయినిగా అదరగొట్టింది.

చీర కట్టులో డాన్స్ తో అదరగొట్టిన అనసూయ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Anasuya Bharadwaj/Instagram