అనసూయను చూస్తే చాలా మంది అమ్మాయిలకు అసూయగా ఉంటుందేమో!? అనసూయ ఎప్పుడూ తన వయసు దాచే ప్రయత్నం చేయలేదు. ఓపెన్ గా చెబుతారు. లేటెస్ట్ 'సూపర్ సింగర్ జూనియర్' ఎపిసోడ్‌లో అనసూయను చూస్తే ఆమె వయసు చాలా తగ్గినట్టు ఉందని కొందరు కాంప్లిమెంట్ ఇస్తున్నారు. పర్పుల్ కలర్ లెహంగాలో అనసూయ అనసూయ ప్రతి వారం కొత్త స్టైల్ లో సందడి చేస్తున్నారు. అనసూయ స్టైల్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. తాను ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటున్నట్టు అనసూయ పేర్కొన్నారు. అనసూయ