విష్ణుప్రియ అందాన్ని అస్సలు దాచడం లేదుగా యాంకర్ గా తెలుగు తెరకు పరిచయం అయింది విష్ణుప్రియ. యాంకర్‌గా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ గా, ఇన్ ఫ్లూయెన్సర్ గా మారింది. నిత్యం హాట్ ఫోటోషూట్లతో బిజీగా ఉంటుంది. ట్రెండీ డ్రెస్సులతో, ఎక్స్ పోజిింగ్ కు వెనుకాడడం లేదు ఈ బ్యూటీ. అందాల ఫ్రాక్ లో విష్ణుప్రియ ఫోజులు కుర్రళ్లను రెచ్చగొట్టేలా హాట్ ఫోటోలు పోస్గు చేసింది. విష్ణుప్రియకు ఇప్పుడు ఫాలోవర్లు మామూలుగా లేరు. (All Images Credit: VishnuPriya Bheemaneni)