Image Source: Vignesh Shivan Instagram

జూలై 9న నయనతార, విఘ్నేష్ శివన్ వన్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీ (ఒక నెల వివాహ వార్షికోత్సవం) సెలబ్రేట్ చేసుకున్నారు.

Image Source: Vignesh Shivan Instagram

జూన్ 9న మహాబలిపురంలో నయన్ - విఘ్నేష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

Image Source: Vignesh Shivan Instagram

పెళ్ళై నెల అయిన సందర్భంగా విఘ్నేష్ శివన్ కొన్ని పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Image Source: Vignesh Shivan Instagram

నయన్ - విఘ్నేష్ పెళ్లికి రజనీకాంత్, మణిరత్నం అటెండ్ అయ్యారు. వాళ్ళతో నయనతార

Image Source: Vignesh Shivan Instagram

నయనతారతో షారుఖ్ ఖాన్ 

Image Source: Vignesh Shivan Instagram

విఘ్నేష్ శివన్‌కు శుభాకాంక్షలు చెబుతున్న రజనీకాంత్

Image Source: Vignesh Shivan Instagram

నయనతార, రజనీకాంత్

Image Source: Vignesh Shivan Instagram

నయనతార పెళ్ళిలో షారుఖ్ ఖాన్, అట్లీ

Image Source: Vignesh Shivan Instagram

నయనతార, విఘ్నేష్ శివన్ క్యాజువల్ క్లిక్స్

Image Source: Vignesh Shivan Instagram

నయనతార, విఘ్నేష్ శివన్ క్యాజువల్ క్లిక్స్