బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. కెరీర్ ఆరంభంలో ఆమెపై ట్రోల్స్ వచ్చినప్పటికీ.. తరువాత నిలదొక్కుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇటీవల 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనన్య. ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ తాజాగా ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనన్య పాండే లేటెస్ట్ వీడియో