అనన్య నాగళ్ల ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనన్య అంత సన్నగా, నాజూగ్గా ఉండేందుకు కారణం ఏమిటో తెలుసా? రోజూ యోగా చేయడమే అనన్య రహస్యం. యోగా, మనసుకు ప్రశాంతతే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అయితే, అనన్య తరహాలో మాత్రం యోగా భంగిమలు ట్రై చేయకండి. కొద్దిరోజుల కిందట అనన్య యోగా గురువులతో ఈ ఆసనాలు వేసింది. ఒళ్లును విల్లులా విరుస్తూ.. అబ్బురపరిచింది అనన్య. అనన్య యోగాసనాలు చూస్తుంటే ఆమెకు ఎప్పటి నుంచో అనుభవం ఉందేమో అనిపిస్తోంది. యోగా డే సందర్భంగా అనన్య ఇలా యోగా చేస్తూ కనిపించింది. Credits: Ananya Nagalla/Instagram