చర్మసౌందర్యానికి ఉసిరి సిరి



చలికాలంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. వాటితో చర్మాన్ని కాపాడుకోవచ్చు.



శీతాకాలంలో చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. దీన్ని ఉసిరితో నివారించుకోవచ్చు.



ఉసిరిని తినడం శరీరంలో విటమిన్ సి పుష్కలంగా చేరుతుంది. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది.



ఉసిరి రసాన్ని తీసి తాగడం, చర్మానికి అప్లై చేయడం వల్ల ఎన్న ఉపయోగాలు కలుగుతాయి.



ఉసిరి రసాన్ని తాగడం వల్ల ఇది శరీరంలో విషతుల్యాలు చేరకుండా ఉంటాయి.



ఉసిరికాయలు దొరక్కపోతే మార్కెట్లో ఉసిరి పొడి దొరుకుతుంది.



ఉసిరికాయల పొడిని నీటిలో కలుపుకుని తాగితే మంచిది.



మొటిమలు రాకుండా ఉసిరి సహాయపడుతుంది.