నిత్యం యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలు!

ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ఎంతో క్రేజ్ పెరుగుతోంది.

యోగాతో ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

యోగా శరీరంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

మెదడును మరింత చురుగ్గా మార్చుతుంది. గుండెను ఆరోగ్యంగా తయారు చేస్తుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బీపీని అదుపులో ఉంచుతుంది. జీవక్రియను మెరుగు పరుస్తుంది.

మతి మరుపు, టైప్‌ 2 డయాబెటీస్‌ ను దూరం చేస్తుంది.

All Photos Credit: Pixabay.com